¡Sorpréndeme!

Chandrababu arrives in Chicago : చికాగో లో చంద్రబాబు షెడ్యూల్ : Video | Oneindia Telugu

2017-10-19 23 Dailymotion

During his visit, Naidu will participate in internationally renowned World Food Prize-2017 award ceremony event on October 19 in Des Moines, Iowa, United States.
ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన లో బాగంగా చికాగో చేరుకున్న చంద్రబాబు టీమ్ కు అక్కడి తెలుగువారు ఘనస్వాగతం పలికారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని బృందం ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది.